: మీరెవరికీ భయపడక్కర్లేదు...చట్టానికి భయపడండి: జైట్లీ


బీజేపీ విడుదల చేసిన వీడియోలకు భయపడబోమని సవాలు విసిరిన ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మండిపడ్డారు. వాద్రా కుటుంబం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, కేవలం చట్టానికి మాత్రమే భయపడాలని ఆయన తన బ్లాగులో రాశారు. ప్రియాంకా గాంధీ తన వ్యాఖ్యలతో రాజకీయ చర్చలను దిగజారుస్తున్నారని జైట్లీ దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News