: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లానే టాప్!


ఈసారి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో కృష్ణాజిల్లా విద్యార్థులు సత్తా చూపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8.68 లక్షల మంది విద్యార్థులు జూనియర్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వారిలో 4.55 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్షా ఫలితాల్లో 74 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా టాప్ ప్లేస్ దక్కించుకోగా... 38 శాతంతో ఆదిలాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News