: మరో పొట్టి శ్రీరాములు, అల్లూరి కావాలి: బాలకృష్ణ


అనంతపురం జిల్లా యువత మరో పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజులా తయారవ్వాలని టీడీపీ నేత బాలకృష్ణ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీని గెలిపించేందుకు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరమున్న ప్రస్తుత తరుణంలో తెలుగుదేశాన్ని గెలిపించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News