: అమెరికాలో టోర్నడో విధ్వంసం... 9 మంది మృతి


మధ్య అమెరికా ప్రాంతంలో ఒక భారీ టోర్నడో (పెనుగాలితో కూడిన వర్షం) విరుచుకుపడడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అర్కాన్సాస్ రాష్ట్రంలో 8 మంది మరణించినట్లు గవర్నర్ ప్రతినిధి మట్ డీ కేంపుల్ తెలిపారు. ఓక్లహామాలో మరొకరు మరణించారు. కన్సాస్, మిస్సోరీ, మిసిసిపీ, నెబ్రస్కా, ఐయోవా, టెక్సాస్, లూసియానా తదితర ప్రాంతాల్లో టోర్నడో ఇళ్లు, రహదారులకు నష్టం కలిగించింది.

  • Loading...

More Telugu News