: జనగామలో పొన్నాలకు చేదు అనుభవం
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు వరంగల్ జిల్లా జనగామలో చేదు అనుభవం ఎదురైంది. వీవర్స్ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పొన్నాలకు ఒక వ్యక్తి చెప్పు చూపించాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు.