: పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళతో కాదు, పొట్ట కొట్టేవారితోనే మా లొల్లి: కేసీఆర్


ఆంధ్ర నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వారితో తమకెలాంటి లొల్లి లేదని, తమ పోరాటం పొట్ట కొట్టేవారితోనేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిల్మ్ నగర్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్న తనను హెచ్చరించడం పవన్ కల్యాణ్ కు తగదన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు తెలుగుదేశానికే వెళుతుందని, ప్రజలు జాగ్రత్త వహించి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు.

  • Loading...

More Telugu News