: చంద్రబాబు, బాలకృష్ణ ఇద్దరూ సైకోలు: గట్టు


టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత బాలకృష్ణ ఇద్దరూ సైకోలు అని వైఎస్సార్సీపీ నేత గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. బాలకృష్ణ ఓ మానసిక రోగి అంటూ గతంలోనే డాక్టర్లు తెలిపారని... అలాంటి మానసిక రోగికి టికెట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బాలయ్యకు టికెట్ ఇవ్వడంతో చంద్రబాబు సైకాలజీ ఏమిటో అర్థమయిందని తెలిపారు.

  • Loading...

More Telugu News