: కేసీఆర్... నాపై ఆరోపణలను నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాస్తావా?: పొన్నాల


అక్రమాస్తులు కూడబెట్టాడన్న కేసీఆర్ ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. 'ఒక వేళ ఆరోపణలను నిరూపించలేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెబుతావా?' అని ప్రశ్నించారు. కేసీఆర్ లా తాను తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు దండుకోలేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News