: నగ్మా, రాజ్ బబ్బర్ పర్యటన రద్దు 27-04-2014 Sun 11:59 | సినీనటులు నగ్మా, రాజ్ బబ్బర్ ల నిజామాబాద్ పర్యటన రద్దయింది. వారు ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో, విధిలేని పరిస్థితుల్లో వారు పర్యటనను రద్దు చేసుకున్నారు.