: టూరిజం అభివృద్దికి నిధులు విడుదల చేసిన చిరంజీవి


రాష్ట్రంలో టూరిజం అభివృద్దికి కేంద్ర మంత్రి చిరంజీవి ఇవాళ నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా విశాఖ మెగా టూరిజం సర్క్యూట్ కు 45.88 కోట్లు విడుదల చేసినట్టు చిరంజీవి తెలిపారు. విశాఖ పట్నం - భీముని పట్నం బీచ్ కారిడార్ సర్క్యూట్ అభివృద్దికి ఈ నిధులు వినియోగిస్తారని చిరు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News