: సంపూర్ణేష్ కు లక్ష లైకులు
హృదయకాలేయం సినిమాతో చిత్రవిచిత్ర నటనతో ప్రేక్షకులకు దగ్గరైన వ్యక్తి సంపూర్ణేష్ బాబు. అతడిపై అభిమానం ఇప్పుడు లక్ష లైకులను దాటేసింది. ఫేస్ బుక్ ద్వారా సంపూర్ణేష్ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాడు. అతడు నటించిన చిత్రం అంతగా విజయం సాధించడానికి ముందు నుంచీ ఫేస్ బుక్ లో ప్రచారమే ప్రధాన కారణమని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లో అతడి ప్రొఫైల్ లో లైక్స్ లక్ష సంఖ్యను దాటేశాయి.