: ఐసెట్ హాల్ టికెట్లు వెబ్ సైటులో


ఐసెట్ 2014 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్ టికెట్లను www.apicet.org వెబ్ సైట్ లో ఉంచినట్లు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ తెలిపారు. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 23న జరిగే ఈ పరీక్ష కోసం 5వేల రూపాయల అపరాధ రుసుంతో వచ్చే నెల 6వరకు, 10వేల రూపాయల అపరాధ రుసుంతో 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News