: కోడలిని వేధించారంటూ ఎంపీ రాజయ్యపై కేసు


కోడలిని వేధించినట్లుగా ఎంపీ సిరిసిల్ల రాజయ్యపై హైదరాబాద్ లోని బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఆయన కుమారుడు అనిల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News