: బొత్సతో వ్యాపార సంబంధాలు లేవు: టీఆర్ఎస్ నేత హరీశ్ రావు


పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తనకెలాంటి వ్యాపార సంబంధాలు లేవని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. తనపై చౌకబారు ఆరోపణలు చేస్తే సహించనన్నారు. పవన్ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్న ఆయన, 24 గంటల్లో ఆధారాలు చూపాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని అన్నారు.

  • Loading...

More Telugu News