: విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎంకు అజాద్ ఫోన్


రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై స్వపక్ష, విపక్షాల్లో వెల్లువెత్తిన నిరసనల నేపధ్యంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ అజాద్ సీఎం కిరణ్ కు ఫోన్ చేశారు. విద్యుత్ ఛార్జీలపై పునరాలోచించాలని కోరారు. దీంతో ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటానని అజాద్ కు సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.   

  • Loading...

More Telugu News