: మాజీ మంత్రి గల్లా అరుణ వాహనంపై దాడి


మాజీ మంత్రి గల్లా అరుణ వాహనంపై సొంత నియోజకవర్గంలో దాడి జరిగింది. చిత్తూరు జిల్లా పాకాల మండలం పామిరెడ్డి పల్లి గ్రామంలో ప్రజలు అరుణ వాహనంపై దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టారు. 20 ఏళ్లుగా అధికారంలో ఉండి ఏం చేశారని ఆమెను నిలదీశారు. స్థానికుల నిరసనకు వ్యతిరేకంగా గల్లా అరుణ రోడ్డుపై బైఠాయించారు.

  • Loading...

More Telugu News