: ప్రధానితో సమావేశమైన టీపీసీసీ చీఫ్ 26-04-2014 Sat 19:03 | ప్రధాని మన్మోహన్ సింగ్ తో తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బేగంపేట విమానాశ్రయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల తెలంగాణలో చేపట్టిన ప్రచార సరళిని ప్రధానికి వివరించారు.