: కోపంతో తన తోటి టీచర్ నే కాల్చేశాడు!


ఆ ఉపాధ్యాయులిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో, ఆ టీచర్ కోపంతో తన తోటి టీచర్ పైనే కాల్పులు జరిపాడు. ఈ ఘటన జార్ఖండ్ లోని రామ్ గఢ్ లో కలకలం రేపింది. రాజేష్ గుప్తా, శ్రీకాంత్ శర్మ అనే ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గొడవ జరిగింది. ఉన్నట్టుండి శర్మ పట్టరాని కోపంతో గుప్తాపై తుపాకీ గురిపెట్టి కాల్చేశాడు. దీంతో బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాడు. శర్మ మాత్రం పలాయనవాదం చిత్తగించాడు.

  • Loading...

More Telugu News