: టీడీపీలో చేరిన నటి రమ్యశ్రీ


టీడీపీలోకి సినీ నటుల చేరిక కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ నటి రమ్యశ్రీ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానమని, ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపింది. పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారం చేస్తానని కూడా చెప్పింది.

  • Loading...

More Telugu News