: జగన్ పై బాలయ్య ఫైర్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత బాలకృష్ణ నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబుది విజన్20 అయితే జగన్ ది విజన్ 420 అని ఎద్దేవా చేశారు. జగన్ దోచుకున్న అవినీతి సొమ్ముతో... రైతుల రుణాలను 10సార్లు మాఫిీ చేయవచ్చని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోని వెళుతుందని చెప్పారు.