: కేవీపీ తప్పు చేసినట్టు రుజువైతే చర్యలు తప్పవు: చిదంబరం


టైటానియం కుంభకోణం వ్యవహారంలో కేవీపీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయినట్టు పేపర్లో చదివానని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. కేసు కోర్టులో ఉందని... అయితే, తాను ఏ తప్పు చేయలేదని కేవీపీ చెబుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కేవీపీ తప్పు చేసినట్టు తేలితే ఆయనపై పార్టీ పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News