: నెల్లూరులో టీ కప్పులు పంచుతున్న వైసీపీ నేతలు


నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ నేతలు టీ దుకాణదారులకు టీ కప్పులు పంచుతున్నారు. కప్పులపై అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఫొటోలు ముద్రించారు.

  • Loading...

More Telugu News