: కేసీఆర్ బాధ్యతారహితమైన వ్యక్తి: సుష్మాస్వరాజ్


తెలంగాణ తామే ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఆ హక్కు లేదని... బీజేపీ ఒత్తిడితోనే తెలంగాణ కల సాకారమయిందని బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో వందిలాది మంది బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యతారహితమైన వ్యక్తి అని విమర్శించారు.

  • Loading...

More Telugu News