: ఏపీలో 8 మంది టీడీపీ రెబల్ అభ్యర్థుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది మంది తిరుగుబాటు అభ్యర్థులను టీడీపీ సస్పెండ్ చేసింది. కొవ్వూరు - టీవీ రామారావు, తాడేపల్లి గూడెం- కొట్టు సత్యనారాయణ, కురుపాం - జయరాజ్, అరకు - కె.రవిబాబు, గుంతకల్ - జితేందర్ గౌడ్, కడప - దుర్గాప్రసాద్, భీమిలి - సూకూరు అనిత, పిఠాపురం - శర్మలను పార్టీ నుంచి కొంతకాలం పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపింది.