: కేసీఆర్ తో కాంగ్రెస్ కుమ్మక్కైంది: బాలయ్య


హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఆనంతపురం జిల్లా హిందూపురంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తో కుమ్మక్కైందని ఆరోపించారు. తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులో సమతూకం పాటించి అన్ని వర్గాలకు న్యాయం చేశామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News