: జైలు నుంచి శ్రీలక్ష్మి విడుదల
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మొన్న నాంపల్లికోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ శ్రీలక్షి జైలు నుంచి విడుదలయ్యారు. అధికారిక లాంఛనాల అనంతరం ఆమె చంచల్ గూడ జైలు నుంచి కొంచెం సేపటిక్రితం బయటకు వచ్చారు. శ్రీలక్ష్మి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు.