: ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు


యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్-7లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో రాజస్థాన్, బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్ లో కోల్ కతాను పంజాబ్ ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్ లు కూడా అబుదాబిలో జరగనున్నాయి.

  • Loading...

More Telugu News