: నేడు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ప్రసంగిస్తారు. అనంతరం వరంగల్ జిల్లా తొర్రూరులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News