దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సుమారు గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ రద్దుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.