: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్


టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఐపీఎల్ 7 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడుతోంది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (12), ఆరోన్ ఫించ్ (10) బ్యాటింగ్ ప్రారంభించారు. మూడు ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News