: ఆళ్లగడ్డకు చేరుకున్న జగన్


వైఎస్సార్సీపీ అధినేత జగన్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. వైకాపా నాయకురాలు శోభానాగిరెడ్డి అంత్యక్రియలలో ఆయన పాల్గొననున్నారు. జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. మరికాసేపట్లో శోభ అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News