: మోడీ! హామీలివ్వండి... అంతేకాని పాఠాలు చెప్పొద్దు: ప్రియాంక గాంధీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రసంగం తీరును ప్రియాంక గాంధీ ఎండగట్టారు. స్కూలు పిల్లలకు పాఠాలు చెప్పినట్టు ఉపన్యాసాలివ్వడం మోడీ మానుకోవాలని ఆమె అన్నారు. ఎందుకంటే, ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం లేదని, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు. గుజరాత్ లో జరిగిన అభివృద్ధి గురించి అందరికీ తెలుసని ప్రియాంక ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News