: తెలంగాణ ప్రజలే కేసీఆర్ ఆస్తి: కవిత


కేసీఆర్ ఆస్తులపై సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించడంపై కాంగ్రెస్ హస్తం ఉందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి కవిత స్పందిస్తూ, ఓటమి భయంతోనే కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. తన తండ్రి కేసీఆర్ కు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవన్నారు. తెలంగాణ ప్రజలే ఆయన ఆస్తి అని చెప్పారు. అయితే, సీబీఐ విచారణను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News