: కొత్త ఆర్మీ చీఫ్ నియామకంపై రాష్ట్రపతికి సుబ్రమణ్యస్వామి లేఖ


ఆర్మీ కొత్త సారథిగా లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకంపై ఇప్పటికే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆ పార్టీ నేత సుబ్రమణ్యస్వామి లేఖ రాశారు. ఆర్మీకి కొత్త సారథిని నియమించేందుకు ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై స్టే విధించాలని కోరారు.

  • Loading...

More Telugu News