: సీమాంధ్ర బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు


ఎన్నికల మేనిఫెస్టోను సీమాంధ్ర బీజేపీ విశాఖపట్నంలో విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు తదితరులు హాజరయ్యారు. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు... * పోలవరం నిర్మాణం.
* రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్.
* ఐఐటీ, ఐఐఎం నిర్మాణం.
* ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత.
* సీమాంధ్రకు నీటి సమస్య లేకుండా చేస్తాం.
* సాగర మాల పేరుతో సీమాంధ్రలోని పోర్టుల అభివృద్ధి.
* విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.

  • Loading...

More Telugu News