: ఆస్తులపై విచారణను స్వాగతిస్తున్నా: విజయశాంతి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావులతో పాటు తన ఆస్తులపై కూడా విచారణ జరపాలంటూ సీబీఐ కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ముగ్గురి ఆస్తులపై విచారణను త్వరగా జరపాలని కోరుతున్నానన్నారు.