: ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు


ఒక వైపు ఐపీఎల్ ట్వంటీ 20 మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు లక్షలు, కోట్లలో పందేలు కాస్తున్నారు. ఇలా బెట్టింగ్ ను జోరుగా సాగిస్తున్న ఒక ముఠా రాజస్థాన్ లోని అజ్మీర్ లో పట్టుబడింది. 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి ఐదు ల్యాప్ టాప్ లు, 68 సెల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News