: బాబు పాదయాత్రకు ఎన్నికల ని'బంధనలు'


కొన్నిరోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమావళి ప్రకటించింది. ఈ నియమావళి ప్రకారం నడచుకోవాలని గుంటూరు జిల్లా పాదయాత్రలో ఉన్నటీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు కోరారు. ఈ మేరకు నియమావళికి సంబంధించిన సమాచారం పంపారు. రాత్రి పది గంటల తర్వాత ప్రసంగాలు చేయకూడదని, ఎటువంటి సభలు నిర్వహించకూడదని, అందుకు అనుమతి లేదని తెలిపారు. నియమావళి ఈ నెల 25 వరకు అమలులో ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News