: నంద్యాలకు చేరిన శోభానాగిరెడ్డి భౌతికకాయం


ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభా నాగిరెడ్డి భౌతికకాయాన్ని నంద్యాలకు తరలించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని నంద్యాలలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంచారు. శోభానాగిరెడ్డి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం ఆళ్లగడ్డలో జరుగుతాయి.

  • Loading...

More Telugu News