టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు (శుక్రవారం) కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జిల్లాలోని కోస్గి, ఆలూరు, ఆత్మకూరులో బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ నేత సీఎం రమేష్ తెలిపారు.