: గాయపడ్డా లెక్కచేయకుండా వచ్చి ఓటేసిన హీరో సూర్య
ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంత ముఖ్యమన్న విషయాన్ని తమిళ స్టార్ హీరో సూర్యను చూసి నేర్చుకోవాల్సిందే. ఇటీవల గోవాలో తన కొత్త సినిమా 'అంజాన్' కోసం యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా ఆయన గాయపడ్డాడు. కాలు జాయింట్ వద్ద దెబ్బ తగిలింది. అయినా లెక్క చేయకుండా చెన్నైలోని పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేశాడు.