: కేసీఆర్ మాట తప్పారు: రాంరెడ్డి దామోదర్ రెడ్డి


టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట మండలం ఇమాంపేట, పిన్నాయిపాలెంలో దామోదర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాగునీరు, సాగునీటి కోసం మూసీ ప్రాజెక్టు మరమ్మత్తుకు రూ. 13 కోట్లు మంజూరు చేయించిన ఘనత తనదే అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News