: శోభానాగిరెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు


వైఎస్సార్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

  • Loading...

More Telugu News