: లెజెండ్ సినిమా చూస్తున్న ఎన్నికల సంఘం ప్రతినిధులు


ప్రసాద్ ల్యాబ్స్ లో బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాను ఎన్నికల సంఘం ప్రతినిధులు చూస్తున్నారు. లెజెండ్ సినిమాలో హీరోగా నటించిన బాలకృష్ణ టీడీపీ తరపున పోటీ చేస్తుండటంతో పాటు, ప్రచారం కూడా నిర్వహిస్తుండటంతో... ఆయన సినిమా ఓటర్లను ప్రభావితం చేస్తుందని వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు సినిమాలో ఉన్నాయా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు ఈసీ ప్రతినిధులు లెజెండ్ సినిమాను పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News