: నాకు గంగాదేవి ఆశీస్సులు ఉన్నాయి: మోడీ


తనకు గంగాదేవి ఆశీస్సులు ఉన్నాయని... గంగా మాతే తనను వారణాసికి రప్పించిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. వారణాసిని ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ రోజు వారణాశిలో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మోడీ నామినేషన్ సందర్భంగా వారణాశిలోని రోడ్లు బీజేపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి.

  • Loading...

More Telugu News