తన భార్య శోభ మరణ వార్త వినగానే ఆమె భర్త భూమా నాగిరెడ్డి షాక్ కు గురై, స్పృహ కోల్పోయారు. వెంటనే వైద్య సిబ్బంది స్పందించడంతో ఆయన కోలుకున్నారు. భార్య మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.