: శోభానాగిరెడ్డి ఆరోగ్యంపై వైద్యుల హెల్త్ బులెటిన్ విడుదల


రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ఆరోగ్యంపై కేర్ ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News