: ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శితో గవర్నర్ సమావేశం అవుతారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, అసెంబ్లీ రద్దు, విభజన తదితర అంశాలపై చర్చిస్తారు.

  • Loading...

More Telugu News