: గురువారం నాడు 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు (గురువారం) ఆరో విడత 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 117 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 18 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదో విడతలో అత్యధికంగా 121 స్థానాలకు పోలింగ్ జరగ్గా, ఆరోసారి రేపు పోలింగ్ జరుగుతోంది.