: ఏపీ రాజధాని కోసం శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు


దేశ రాజధాని ఢిల్లీలో రేపు (గురువారం) శివరామకృష్ణన్ కమిటీ సమావేశమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అధ్యయనానికి శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశారు. రాజధాని అధ్యయన కార్యాచరణ ప్రణాళికను ఈ కమిటీ ఇప్పటికే సిద్ధం చేసింది.

  • Loading...

More Telugu News